డ్రైవర్ పోస్టులు: ఇస్రో రిక్రూట్‌మెంట్-2017

అర్హత గల అభ్యర్థులు అగస్టు 8,2017 నుంచి అగస్టు 28,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అగస్టు 8,2017 నుంచి అగస్టు 28,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ సంస్థ: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
పోస్టు పేరు: డ్రైవర్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
తుది గడువు: అగస్టు 28,2017

ISRO Recruitment 2017 Apply online for 128 Driver Vacancies

ఖాళీలు: 128
విద్యార్హత: అభ్యర్థులు ఎస్ఎస్ఎల్‌సి/ఎస్ఎస్‌సి/మెట్రిక్ తో పాటు ఎల్.వి.డి లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జి కలిగి ఉండాలి.
పే స్కేల్: పేర్కొనలేదు
వయోపరిమితి: అగస్టు 28,2017నాటికి 28ఏళ్లుకు మించరాదు.
మరిన్ని వివరాలకు: https://goo.gl/uWPMuT

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+