సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులు: ఇస్రో రిక్రూట్‌మెంట్-2017
జనరల్ అభ్యర్థులు డెబిట్/క్రెడిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.250 ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి రుసుం లేదు.
సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మార్చి04,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ ఏజెన్సీ పేరు: ఇండియన్ స్పేస్ రీసెర్చీ ఆర్గనైజేషన్
ఉద్యోగం పేరు: సైంటిస్ట్/ఇంజనీర్
చివరి తేదీ: మార్చి04,2017
రిక్రూట్‌మెంట్ విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా

సైంటిస్ట్/ఇంజనీర్: 49పోస్టులు
విద్యార్హత: అభ్యర్థులు ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి లేదా తత్సమానమైన పోస్టు గ్రాడ్యుయేషన్(ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత-60శాతం మార్కులు) కలిగి ఉండాలి. లేదా బీఈ/బీటెక్/సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/39vIrr
పే స్కేల్: రూ.56100
వయసు పరిమితి: 18-35
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులు డెబిట్/క్రెడిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.250 ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి రుసుం లేదు.
దరఖాస్తు విధానం: ఇస్రో అధికారిక వెబ్ సైట్ నుంచి ఫిబ్రవరి18,2017 నుంచి మార్చి04,2017మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications