ఇస్రోలో 28 సైంటిస్ట్/ఇంజినీర్ ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: ఇస్రోలో 28 సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్సీ ఉద్యోగాల భర్తీకి తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 13, 2018 నుంచి మార్చి 05, 2018 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్ ఎస్సీ

ఖాళీల సంఖ్య: 28

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మార్చి 05, 2018

విద్యార్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హతలో 65శాతం(అన్ని సెమిస్టర్స్ సగటుగా అందుబాటులో ఉండాలి). 2017-2018 విద్యాసంవత్సరంలోనే బీఈ/బీటెక్ పూర్తి చేసుండాలి. ఫైనల్ డిగ్రీలో ఉన్నవారు(31/8/2018.) కూడా అర్హత దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి: 05.03.2018 నాటికి 35ఏళ్లు

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 13.02.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 05.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+