ఇస్రోలో ఉద్యోగాలు: సైంటిస్టు ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
ఇస్రోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్లో భాగంగా సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీచేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ నవంబర్ 4, 2019.
సంస్థ పేరు: ఇస్రో
పోస్టు పేరు: సైంటిస్టు ,ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 327
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 4,2019
విద్యార్హతలు: బీఈ, బీటెక్‌లో 65శాతం మార్కులు
వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 4 నవంజర్ 2019












Click it and Unblock the Notifications