ఇస్రోలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 మార్చి 2020.

సంస్థ పేరు: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)
పోస్టు పేరు: టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 182
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 06 మార్చి 2020

ISRO Recruitment 2020:Apply for 182 Technician and Various Post

విద్యార్హతలు: ఎస్ఎస్ఎల్‌సీ/ఐటీఐ/డిప్లొమా/ డిగ్రీ

వయస్సు: 18 నుంచి 35

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు స్కిల్ టెస్టు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: నిల్
ఇతరులకు: రూ.250/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 ఫిబ్రవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 06 మార్చి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: : http://bit.ly/39EXGqj

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+