అసిస్టెంట్స్, క్లర్క్ పోస్టులు: ఇస్రో రిక్రూట్‌మెంట్-2017
అసిస్టెంట్, క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తాజాగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్, క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) తాజాగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై 11,2017 నుంచి జులై 31,2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ: ఇండియన్ స్పేస్ రీసెర్చీ ఆర్గనైజేషన్
పోస్టు పేరు: అసిస్టెంట్స్, అప్పర్ డివిజన్ క్లర్క్స్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా

అసిస్టెంట్స్ ఖాళీలు: 311
విద్యార్హత: అభ్యర్థులు ఆర్ట్స్/కామర్స్/ మేనేజ్ మెంట్/సైన్స్/కంప్యూటర్ విభాగాల్లో ఫస్ట్ క్లాస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.25000/ఒక నెలకు
అప్పర్ డివిజన్ క్లర్క్స్: 02ఖాళీలు
విద్యార్హత: అభ్యర్థులు ఆర్ట్స్/కామర్స్/ మేనేజ్ మెంట్/సైన్స్/కంప్యూటర్ విభాగాల్లో ఫస్ట్ క్లాస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: రూ.25000/ఒక నెలకు
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-26సం. లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్టు ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జులై 11,2017
దరఖాస్తులకు తుది గడువు:జులై 31,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/h5GeHq












Click it and Unblock the Notifications