Tamannaah: తమన్నా ఆస్తి ఎంతో తెలిస్తే షాకవుతారు..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సమేత మీరు వినే ఉంటారు. దీన్నే చక్కగా అమలు చేసింది హీరోయిన్ తమన్నా. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల హవా కొంత కాలమే ఉంటుంది. హీరోయిన్లు 3 నుంచి 5 సంవత్సరాలు ఫీక్ స్టేజీలో ఉంటారు. ఆ తర్వాత సైడ్ క్యారక్టర్స్ చేస్తుంటారు. అందుకే ఫామ్ లో ఉన్నప్పుడే తూర్పారబడతారు. తమన్నా కూడా ఇలాగే చేసింది. వందల కోట్ల రూపాయలు వెనకెసినట్లు తెలుస్తోంది.
తమన్నా భారీగా డబ్బులు సంపాదించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమన్నా ఇప్పుడు కూడా సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ మిల్కీ బ్యూటీ రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో ఆడిపాడారు. కావాలయ్యా అనే పాటకు తమన్నా స్టెప్పులేసింది. తమన్నా 2005లో సినిమాల్లోకి వచ్చింది. హ్యాపీడేస్, 100 పర్సెంట్ లైవ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. తమన్నా 17 ఏళ్లుగా అనేక భాషల్లో నటించారు.

తమన్నా తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, నాగా చైతన్య వంటి అగ్ర హీరోలతో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కూడా తమన్నా చేశారు. అటూ కోలీవుడ్ లో ధనుష్, విజయ్, అజిత్ కూడా నటించారు. తమన్నా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. తమన్నా సినిమాలకు భారీగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్నా సంవత్సరం ఆదాయం రూ.12 కోట్లుగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ మిల్కీబ్యూటీ ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటన్నట్లు తెలుస్తోంది. ఇక ఐటమ్ సాంగ్స్ అయితే.. ఒక్కో పాటకు రూ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పుచ్చుకుంటున్నారట. తమన్నా సినిమాలతోనే కాకుండా.. యాడ్స్, ఐపీఎల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొని డబ్బులు సంపాదించారు. 2018 ఏపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొని 10 నిమిషాలకు రూ.50 లక్షల వరకు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
మిల్కీ బ్యూటీకి ముంబైలో రూ.16 కోట్లు విలువ చేసే అపార్టుమెంట్ ఉందని తెలుస్తోంది. అలాగే ఆమెకు ఖరైదైన కార్లు కూడా ఉన్నాయట. తమన్నా ఇప్పటి వరకు రూ.120 కోట్లు సంపాదించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.
-
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..!












Click it and Unblock the Notifications