సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు: ఐటీబీపీ రిక్రూట్‌మెంట్-2017
ఏదేని కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిప్లోమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం ఐటీబీపీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్-బి(నాన్ గెజిటెడ్) విభాగంలో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.
ఐటిబిఐ ఖాళీలు
ఖాళీలు: 21
పోస్టు పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్
విద్యార్హత: ఏదేని కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిప్లోమా లేదా తత్సమాన విద్యార్హత.
వయోపరిమితి: సెప్టెంబర్ 22,2017నాటికి అభ్యర్థుల వయసు 22-25సం. మించరాదు.(సెప్టెంబర్ 23, 1992కు ముందు, సెప్టెంబర్ 22, 1997తర్వాత పుట్టినవారు అనర్హులు)

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 23, 2017
దరఖాస్తుల ముగింపు గడువు: సెప్టెంబర్ 22, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/2dRNb4












Click it and Unblock the Notifications