కానిస్టేబుల్ పోస్టులు: ఐటీబీఐ రిక్రూట్‌మెంట్-2017

అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 07,2017నలోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 07,2017నలోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
జాబ్: కానిస్టేబుల్స్
పోస్టింగ్: ఇండియా
డెడ్ లైన్: సెప్టెంబర్ 07, 2017

ITBP recruitment 2017 notification 303 Constable Vacancies

కానిస్టేబుల్ పోస్టులు: 303
విద్యార్హత: అభ్యర్థులు డిప్లోమా ఇన్ కట్టింగ్&టైలరింగ్ లేదా మెట్రిక్ పాస్ అయి ఉండాలి.
పే స్కేల్: రూ.21,700-రూ.69100/ఒక నెలకు
వయోపరిమితి: 18-23ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముగింపు తేదీ: సెప్టెంబర్07,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/EM8Rpu

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+