ఐటీబీపీలో 20 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండో టిబెటన్ పోలీస్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 4 డిసెంబర్ 2018లోగ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఐటీబీపీ
మొత్తం పోస్టుల సంఖ్య : 20
పోస్టు పేరు : హెడ్ కానిస్టేబుల్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 4 డిసెంబరు 2018

విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పాస్ అయి ఉండటంతో పాటు పారా వెటిరినరీ కోర్సు లేదా డిప్లొమా పాస్ అయి ఉండాలి
వయస్సు : 4 డిసెంబరు 2018 నాటికి
18 నుంచి 25 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 25500-81100
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 5 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 4 డిసెంబర్ 2018
Link :https://goo.gl/a4g9xy












Click it and Unblock the Notifications