ఐటీబీపీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 390 పోస్టులు భర్తీ చేయనుంది. సబ్ఇన్స్పెక్టర్ టెలికాం, హెడ్ కానిస్టేబుల్(టెలికాం),కానిస్టేబుల్ (టెలికాం)పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ.. అక్టోబర్ 3, 2018.
సంస్థపేరు : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
మొత్తం పోస్టుల సంఖ్య: 390
పోస్టు పేరు :సబ్ఇన్స్పెక్టర్ , హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
చివరితేది : 3 అక్టోబర్ 2018
ఖాళీల వివరాలు :
సబ్ఇన్స్పెక్టర్ (టెలికాం) : 17పోస్టులు
హెడ్ కానిస్టేబుల్(టెలికాం) : 155 పోస్టులు
కానిస్టేబుల్ (టెలికాం) : 218 పోస్టులు

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ / మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియెట్ పాస్
వేతనం :
సబ్ఇన్స్పెక్టర్: నెలకు రూ. 35400 - 112400/-
హెడ్ కానిస్టేబుల్: నెలకు రూ. 25500 - 81100/-
కానిస్టేబుల్: నెలకు రూ. 21700 - 69100/-
అప్లికేషన్ ఫీజు :
->సబ్ఇన్స్పెక్టర్ (టెలికాం): రూ.200/-
->హెడ్ కానిస్టేబుల్(టెలికాం)& కానిస్టేబుల్ (టెలికాం): రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్సర్వీస్ మెన్లకు ఫీజు మినహాయింపు
ముఖ్యతేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 4సెప్టెంబర్, 2018
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 3, అక్టోబర్ 2018
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications