ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను 23 అక్టోబర్‌లోగా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
మొత్తం పోస్టుల సంఖ్య : 73
పోస్టు పేరు : హెడ్ కానిస్టేబుల్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 23 అక్టోబర్ 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : 23 అక్టోబర్ 2018 నాటికి 20 నుంచి 25 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 25,500-81000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుడ్య పరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 24 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 23 అక్టోబర్ 2018
Link : https://goo.gl/M6YS7y












Click it and Unblock the Notifications