జమ్మూ కశ్మీర్ బ్యాంకులో బ్యాంకింగ్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జమ్మూకశ్మీర్ బ్యాంక్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బ్యాంకింగ్ అసోసియేట్స్‌కు సంబంధించి మొత్తం 1200 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 10 నవంబర్ 2018లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 24 అక్టోబర్ 2018.
సంస్థ పేరు : జమ్మూ కశ్మీర్ బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 1200
పోస్టు పేరు: బ్యాంకింగ్ అసోసియేట్స్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ: 10 నవంబర్ 2018

విద్యార్హతలు
-> డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ
వయస్సు :
1 జనవరి 2018 నాటికి 18 నుంచి 32 ఏళ్లు
వేతనం :
నెలకు రూ. 11765-31540/-
ఎంపిక విధానం : ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 24 అక్టోబర్ 2018
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 10 నవంబర్ 2018
Link : https://goo.gl/jqMGsQ












Click it and Unblock the Notifications