జమ్మూ కశ్మీర్ బ్యాంకులో ప్రొబేషనరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
జమ్మూ & కశ్మీర్ బ్యాంకుల 250 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 6 నవంబర్ 2018లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : జమ్మూ కశ్మీర్ బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 250
పోస్టు పేరు : ప్రొబేషనరీ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 6 నవంబర్ 2018
విద్యార్హతలు: 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ

వయస్సు :
జనరల్ అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 23700/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.1000/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.800/-
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 20 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 6 నవంబర్ 2018
Link : https://goo.gl/NEVpLe












Click it and Unblock the Notifications