అద్భుతం జరిగింది.. బాల భీముడు పుట్టాడు
సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల బరువు ఎంత ఉంటుంది..? అని వైద్యులను అడిగితే 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు. అని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ వైద్యులే ఆశ్చర్య పోయే ఘటన జరిగింది. అద్భుతం జరిగి ఓ బాల భీముడు జన్మించాడు. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ ఏకంగా 5.2 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది.
Doctors at a hospital in Jabalpur, Madhya Pradesh, took a selfie after successfully delivering a rare 5.2 kg baby via caesarean section, News18 reported.
— The CSR Journal (@thecsrjournal) September 5, 2025
Medical experts said babies weighing over 5 kg at birth are extremely rare, occurring only once in several thousand… pic.twitter.com/u0fxRQHB3y
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో అరుదైన ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ 34 ఏళ్ల మహిళ ఏకంగా 5.2 కేజీల మగ పిల్లాడికి జన్మనిచ్చింది. ఆమెకు నార్మల్ డెలివరీ సాధ్యపడక పోవడంతో వైద్యులు సిజేరియన్ చేశామని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాల భీముడితో ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలో పిల్లాడు ఏడాది వయసు ఉన్న పిల్లాడిగా కనిపించాడు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల బరువు 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు అని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు.

వినాయక నవరాత్రుల్లో ఈ విశేషం జరిగిన నేపథ్యంలో తమ ఇంట్లో బాల గణేషుడు పుట్టాడని ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బరువున్న శిశువు జన్మించడం చూసి వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications