మొన్న భార్య బీజేపీలో ,నిన్న తండ్రి కాంగ్రెస్ లో నేడు జడేజా బీజేపీలో
బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రకటించారు.కాగా పార్టీకి మద్దతు ప్రకటించిన జడేజాకు ప్రధాన మంత్రి మోడి కృతజ్ఝతలు తెలిపారు. కాగా కొద్ది రోజుల క్రితమే రవీంద్ర జడేజా సతీమణి రివాభ జడెజా మార్చి మూడవ తేదీన గుజరాత్ లోని జామ్ నగర్ లో బీజేపీలో చేరారు, అయితే రెండు రోజుల క్రితమే రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సిన్హా, సోదరీ నైనభా, పటిదార్ ఉద్యమకర్త, కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న హర్దిక్ పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

I support BJP.@narendramodi #rivabajadeja jai hind 🇮🇳 pic.twitter.com/GXNz5o07yy
— Ravindrasinh jadeja (@imjadeja) April 15, 2019












Click it and Unblock the Notifications