మెట్రోలో ఉద్యోగాలు: జూనియర్ ఇంజినీర్లతో పాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్
జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్టేషన్ కంట్రోలర్, ట్రైన్ ఆపరేటర్, జూనియర్ ఇంజినీర్, కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్, మెయిన్‌టెయినర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 జనవరి 2020.
సంస్థ పేరు: జైపూర్ మెట్రో
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు, అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
పోస్టుల సంఖ్య: 39
జాబ్ లొకేషన్: జైపూర్
దరఖాస్తుకు చివరి తేదీ: 23 జనవరి 2020
విద్యార్హతలు: 12వ తరగతి, డిగ్రీ
వయస్సు: 21 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వరకు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 జనవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://nwr.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications