షోపియాన్ ఎన్‌‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌లో జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

 Jammu and Kashmir: 4 Terrorists Killed in Shopian Encounter

ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మిగితా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+