వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజర్వేషన్ల కోసం మళ్ళీ ఆందోళనలకు దిగినజాట్లు

విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాట్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. హర్యానా రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హర్యానా:జాట్లు మరోసారి ఆందోళన బాట పట్టారు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కోరుతూ జాట్లు హర్యానా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.

హర్యానా రాష్ట్రంలోని 19 జిల్లాల్లో జాట్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నుండి లిఖితపూర్వకంగా హమీ వచ్చే వరకు ఆందోలన కొనసాగిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.

jats agitation for reservations in education and employeement

గురుగామ్చ రోహ్ తక్, సోనిపట్ ,జాజ్జర్ తదితర జిల్లాల్లో 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. జాట్ల ఆందోళనల దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.

ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని 55 కేంద్ర కంపెనీల పారా మిలటరీ దళాలను రంగంలోకి దించారు. అన్ని జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలను తీసుకొంటుంది ప్రభుత్వం.

English summary
jats agitation for reservations in education and employeement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X