నా ఫోటోలు తీస్తారా, భారతీయులం: జయకు కోపమొచ్చింది
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయాబచ్చన్‌కు కోపం వచ్చింది. మంగళవారం నాడు ముంబైలో జరిగిన ఓ కళాశాలలో ఓ ఈవెంటుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా అదే పనిగా ఫోటోలు తీస్తుండటంతో ఆమెకు ఆగ్రహం ముంచుకొచ్చింది.
జయాబచ్చన్ ప్రసంగిస్తుండగా అభిమానులు ఆమె మాటలు వినికుండా తమ ఫోన్లతో ఆమెను అదేపనిగా ఫోటోలు, వీడియోలు తీయడం చేశారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన జయాబచ్చన్.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు ఫోటోలు తీస్తుంటే, ఆ ఫ్లాష్ లైట్ నా కళ్లలో పడి ఇబ్బంది అవుతోందని, భారతీయుల మైన మనం ముందు నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ అని, మీ వద్ద కెమెరా, ఫోన్ ఉన్నంత మాత్రాన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరి ఫోటోలైనా తీయాలనుకోవడం సరికాదన్నారు.
పేరెంట్స్, టీచర్స్ పిల్లలకు మొదట క్రమశిక్షణ గురించి చెప్పాలన్నారు. నేను మాట్లాడుతుంటే ఎవరికి వారు ఫోటోలు తీయడం సరికాదని, నా అనుమతి లేకుండా ఫోటోలీ తీయవద్దని చెప్పేందుకు తనకు హక్కు ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications