శశికళను నాతో ఉంచండి!: జయలలిత, జైలు వద్ద ధర్నా

చెన్నై/బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహాల జైలులో ఉన్న జయలలిత జైలు అధికారులకు ఓ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.

తన సన్నిహితురాలు శశికళను తనతో పాటు ఉంచాలని కోరారని సమాచారం. శశికళను తనతో పాటే వీవీఐపీ సెల్‌లో ఉంచాలని చెప్పారు.

మరోవైపు, అన్నాడీఎంకే కార్యకర్తలు పలువురు తమ అధినేత్రి జయలలిత ఉన్న పరప్పన జైలు ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు.

 జయలలిత

జయలలిత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే.

 జయలలిత

జయలలిత

తన సన్నిహితురాలు శశికళను తనతో పాటే వీవీఐపీ సెల్‌లో ఉంచాలని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కోరారని తెలుస్తోంది.

జయలలిత

జయలలిత

జయలలిత స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సోమవారం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని పైన బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి స్పందించారు. జయలలిత హర్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నట్లు కొన్ని చానళ్లలో వచ్చిందని, అది వాస్తవం కాదన్నారు.

 జయలలిత

జయలలిత

కర్నాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహాల జైలులో ఉన్న జయలలిత జైలు అధికారులకు ఓ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.

జయలలిత

జయలలిత

అన్నాడీఎంకే కార్యకర్తలు పలువురు తమ అధినేత్రి కుమారి జయలలిత ఉన్న పరప్పన అగ్రహార జైలు ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+