హైటెక్ సెక్స్ రాకెట్: ఎంఎల్ఏ కొడుకు అరెస్టు
మడికేరి/బెంగళూరు: ప్రసిద్ధి చెందిన హోం స్టేలో హైటెక్ వేశ్యవాటికా కేంద్రం (సెక్స్ రాకెట్) నిర్వహిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. వేశ్యవాటికా కేంద్రంలో కర్ణాటకకు చెందిన శాసన సభ్యుడి కుమారుడు పట్టుబడటంతో జేడీఎస్ నాయకులు షాక్ కు గురైనారు.
తుమకూరు జిల్లా తురువేకెరె నియోజక వర్గం శాసన సభ్యుడు ఎం.టీ. కృష్ణప్ప కుమారుడు రాజీవ్. రాజీవ్ న్యాయవాదిగా పని చేస్తున్నాడు. కుశాలనగరలోని కూర్గ్ రివర్ లేక్ ఫ్యూ హోం స్టేలో హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం వెళ్లింది.

మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత పోలీసులు స్టే హోం మీద దాడి చేశారు. ఆ సందర్బంలో హైటెక్ వేశ్యవాటిక కేంద్రంలో ఉన్న ఎంఎల్ఏ కుమారుడు రాజీవ్ ఉండటంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
అదే సందర్భంలో ఈ సెక్స్ రాకెట్ దందాలో ఉన్న హోం స్టే యజమాని ప్రసన్న, మధు అనే ఇద్దరిని అరెస్టు చేశామని, యువతులను రక్షించామని మడికేరి పోలీసులు చెప్పారు. వీరి మీద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications