జెట్ ఎయిర్‌వేస్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్
భూ ఆక్రమణ కేసులో జెట్ ఎయిర్‌వేస్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ అవ్‌నీత్ సింగ్ బేడీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పైన సహిబాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
న్యూఢిల్లీ: భూ ఆక్రమణ కేసులో జెట్ ఎయిర్‌వేస్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ అవ్‌నీత్ సింగ్ బేడీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పైన సహిబాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మున్సిపల్ కార్పోరేషన్‌కు చెందిన కోట్లాది రూపాయల భూమిని ఆయన ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు రావడం గమనార్హం. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్నారు. ఎయిర్ వేస్ సంస్థ స్పందించాల్సి ఉంది.
Jet Airways Vice President(Security) Col. Avneet Singh Bedi arrested in Sahibabad on charges of land grabbing pic.twitter.com/0vmO3vQlVs
— ANI UP (@ANINewsUP) July 2, 2017












Click it and Unblock the Notifications