జియో ఎఫెక్ట్: వోడాపోన్ బంపర్ఆఫర్
రిలయన్స్ జియోకు పోటీ ఆఫర్‌ను ప్రకటించింది వోడాఫోన్. తన కస్టమర్లను జియోవైపుకు మళ్ళిపోకుండా ఉండేందుకుగాను వోడాఫోన్ ఈ కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.
న్యూఢిల్లీ::రిలయన్స్ జియోకు పోటీ ఆఫర్‌ను ప్రకటించింది వోడాఫోన్. తన కస్టమర్లను జియోవైపుకు మళ్ళిపోకుండా ఉండేందుకుగాను వోడాఫోన్ ఈ కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.
రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లతో ఇతర కంపెనీలు తమ కస్టమర్లను కోల్పోతున్నారు.అయితే వోడాఫోన్ తన కస్టమర్లు జియో వైపుకు వెళ్ళకుండా ఉండేందుకు గాను ఈ టారిఫ్‌ను ప్రకటించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆకర్షణీయమైన మొబైల్ డేటా ఆఫర్లతో వస్తున్న జియోను ఎదుర్కొనే ప్రణాళికలో భాగంగా వోడాఫోన్ రూ.244 రీచార్జీపై 70 జీబీ 4 డేటా అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. 70 రోజులపాటు చెల్లుబాటు అయ్యేలా ఈ ప్లాన్‌ను అందించనున్నట్టు వోడాఫోన్ ప్రకటించింది.
రూ.244 వొడాఫోన్ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తోందని ప్రత్యేకంగా వర్తిస్తోందని వొడాఫాన్ ప్రకటించింది. దీని ప్రకారంగా రోజుకు 1 జీబీ డేటా ఉచితంగా అందనుంది. దీనికితోడు 70రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. రెండవ రీచార్జీ కోసం ఈ పథకంలో కొత్త వినియోగదారుడు అపరిమిత కాలింగ్, డేటా సౌకర్యం కొనసాగుతోంది. అయితే ఈ ప్లాన్ చెల్లుబాటు 35 రోజులకే కుదించారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications