Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొత్త జియో ఫోన్లో ఫీచర్స్ ఇవే..: బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే..?

రిలయన్స్ విడుదల చేసిన జియో కొత్త ఫోన్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ముఖేష్ అంబానీ ప్రకటనతో రిలయన్స్ షేర్లు పుంజుకున్నాయి.

ముంబై: రిలయన్స్ విడుదల చేసిన జియో కొత్త ఫోన్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ముఖేష్ అంబానీ ప్రకటనతో రిలయన్స్ షేర్లు పుంజుకున్నాయి.

రిలయన్స్‌ సంస్థ 40 ఏళ్ల ప్రగతిని తన తండ్రి ధీరూభాయ్‌ అంబానీకి అంకితమిస్తున్నట్లు ముఖేష్ ప్రకటించిన సమయంలో ఇన్వెస్టరు లేచి నిలబడి ధీరూభాయ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. అందరు భావోద్వేగానికి లోనయ్యారు.

కొత్త ఫోన్లో ఇవీ ఫీచర్స్

కొత్త ఫోన్లో ఇవీ ఫీచర్స్

  1. ఈ ఫోన్‌లో వాయిస్ కాల్స్ మెసేజ్ చేసే అవకాశం ఉంది.
  2. ప్రాంతీయ భాషల్లో కూడా సందేశాలు పంపించుకోవచ్చు.
  3. హెడ్‌ఫోన్లు లేకుండా సినిమాలు, మ్యూజిక్ చూడవచ్చు, వినవచ్చు.
  4. వాయిస్ కాల్స్ ఉచితం

Recommended Video

    Reliance Jio's Big Announcement on July 21, Here's What You Want
    ఫోన్ ఫీచర్స్

    ఫోన్ ఫీచర్స్

    • 2.4 ఇంచ్ డిస్‌ప్లే
    • ఎన్ఎఫ్‌సి ద్వారా డిజిటల్ పేమెంట్‌ను సపోర్ట్ చేస్తుంది.
    • ఎస్‌డి కార్డ్ స్లాట్
    • టార్చ్
    • కాల్స్, డేటా కోసం 4జి వోల్ట్ సపోర్ట్ చేస్తుంది.
    • ధరల వివరాలు...

      ధరల వివరాలు...

      • ఈ ఫీచర్ ఫోన్ ఉచితం.
      • అయితే రూ.1500 వసూలు చేస్తారు. ఇది రీఫండబుల్. మూడేళ్లకు ఈ డబ్బును తిరిగి ఇస్తారు.
      • ఉచిత వాయిక్ కాల్స్.
      • రూ.153కు నెలకు అన్ లిమిటెడ్ డేటా
      • రూ.309తో జియో ఫోన్ టీవీ కేబుల్.
      • బుకింగ్, అందుబాటులోకి ఎప్పుడంటే...

        బుకింగ్, అందుబాటులోకి ఎప్పుడంటే...

        ఈ ఫీచర్ ఫోన్‌ను వచ్చే నెల అంటే ఆగస్టు 24వ తేదీ నుంచి బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఫోన్లను ఇస్తారు. ప్రతి వారం 50 లక్షల ఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. బుకింగ్ ఉచితం (రీఫండబుల్ ఏమౌంట్ ఉంటుంది.)

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+