జేఎన్‌యూలో ఉద్యోగాలు: సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండి

ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తివివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 9, 2019.

సంస్థ పేరు: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ
పోస్టు పేరు: సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 11
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 9, 2019

JNU Recruitment 2019:Apply for section officer and Senior Assistant jobs

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 55 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 9 నుంచి ప్రారంభం

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: డిసెంబర్ 9, 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.jnu.ac.in/main/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+