NRRMSలో ఉద్యోగాలు: అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1512 డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 5 మార్చి 2020.
సంస్థ పేరు: నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ
పోస్టు పేరు: జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 1512
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 5 మార్చి 2020
విద్యార్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణత, డిప్లొమా, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్
వయస్సు: 18 ఏళ్ల నుంచి 43 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.150/-
ఇతరులకు: రూ.250/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 13-02-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:05-03-2020












Click it and Unblock the Notifications