విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు: మేనేజ్‌మెంట్ ట్రైయినీ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి
విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (RINL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైయినీ
పోస్టుల సంఖ్య: 188
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 13 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్
వయస్సు: 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.295/-
ఇతరులకు: రూ.590/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: జనవరి 24, 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 ఫిబ్రవరి 2020












Click it and Unblock the Notifications