క్రైం రిపోర్టర్ హత్యకు షార్ప్ షూటర్ కు కిరాయి: హాయ్ బెంగళూరు ఎడిటర్ కు బెయిల్!
బెంగళూరు: సీనియర్ క్రైం రిపోర్టర్ సునీల్ హత్యకు కిరాయి ఇచ్చారని ఆరోపిస్తూ అరెస్టు అయిన హాయ్ బెంగళూరు పత్రిక ఎడిటర్ రవి బెళగెరెకి బుధవారం బెంగళూరు సెషన్స్ కోర్టు షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది.
ఇద్దరు వ్యక్తుల పూచీ, లక్ష రుపాల బాండ్ ఇవ్వాలని, బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణకు సహకరించాలని బెంగళూరు సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న రవి బెళగెరెని బుధవారం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి అంబులెన్స్ లో జయదేవ ఆసుపత్రికి తరలించారు.

రవి బెళగెరె జయదేవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ క్రిమినల్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో రవి బెళగెరెకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని ఆయన న్యావాది దివాకర్ కోర్టులో చెప్పారు.
ఆనారోగ్యంతో బాధపడుతున్న రవి బెళగెరెకి బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన న్యాయవాది దివాకర్ కోర్టులో వాదించారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం డిసెంబర్ 16వ తేదీ వరకు రవి బెళగెరెకి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications