'డిగ్గీ పెళ్లిలో సన్నిలియోన్ నగ్న ప్రదర్శనకు రూ.కోటి!'

ముంబై: తాను టీవీ యాంకర్ అమృతా రాయ్‌ను పెళ్లి చేసుకుంటానని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. దిగ్విజయ్ పెళ్లిలో శృంగార తార సన్నీలియోన్ నగ్న ప్రదర్శన చేస్తే తాను కోటి రూపాయలు ఇస్తానని కమాల్ ఆర్ ఖాన్ చెప్పడం వివాదానికి దారి తీసింది.

మిడ్ డే ప్రకారం... కమాల్ ఆర్ ఖాన్ పైన సన్నీలియోన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమాల్ ఆర్ ఖాన్ ఇటీవల ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. డిగ్గీ పెళ్లిలో సన్నీలియోన్ నగ్న ప్రదర్శన చేస్తే తాను కోటి రూపాయలు చెల్లించేందుకు సిద్దమని ప్రకటించాడు.

సమాచారం మేరకు కమాల్ ఆర్ ఖాన్... తాను డిగ్గీని అభ్యర్థిస్తున్నానని, ఆయన పెళ్లిలో సన్నీలియోన్ నగ్న ప్రదర్శన చేస్తే తాను కాంగ్రెసు పార్టీకి కోటి రూపాయల ఫండ్ ఇస్తానని ట్వీట్ చేశారు. దీనిపై సన్నీలియోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సన్నిలియోన్

సన్నిలియోన్

తాను టీవీ యాంకర్ అమృతా రాయ్‌ను పెళ్లి చేసుకుంటానని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. దిగ్విజయ్ పెళ్లిలో శృంగార తార సన్నీలియోన్ నగ్న ప్రదర్శన చేస్తే తాను కోటి రూపాయలు ఇస్తానని కమాల్ ఆర్ ఖాన్ చెప్పడం వివాదానికి దారి తీసింది.

ఈ ట్వీట్ పైన సన్నీలియోన్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మళ్లీ ఫిర్యాదు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సన్నీలియోన్ కేసు నమోదు చేశారు. పోలీసులు పట్టించుకోకుంటే మరోసారి కేసు వేసేందుకు సిద్ధమయ్యారు.

సన్నిలియోన్

సన్నిలియోన్

తాను టీవీ యాంకర్ అమృతా రాయ్‌ను పెళ్లి చేసుకుంటానని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. దిగ్విజయ్ పెళ్లిలో శృంగార తార సన్నీలియోన్ నగ్న ప్రదర్శన చేస్తే తాను కోటి రూపాయలు ఇస్తానని కమాల్ ఆర్ ఖాన్ చెప్పడం వివాదానికి దారి తీసింది.

సన్నిలియోన్

సన్నిలియోన్

మిడ్ డే ప్రకారం... కమాల్ ఆర్ ఖాన్ పైన సన్నీలియోన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమాల్ ఆర్ ఖాన్ ఇటీవల ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. డిగ్గీ పెళ్లిలో సన్నీలియోన్ నగ్న ప్రదర్శన చేస్తే తాను కోటి రూపాయలు చెల్లించేందుకు సిద్దమని ప్రకటించాడు.

సన్నిలియోన్

సన్నిలియోన్

సమాచారం మేరకు కమాల్ ఆర్ ఖాన్... తాను డిగ్గీని అభ్యర్థిస్తున్నానని, ఆయన పెళ్లిలో సన్నీలియోన్ నగ్న ప్రదర్శన చేస్తే తాను కాంగ్రెసు పార్టీకి కోటి రూపాయల ఫండ్ ఇస్తానని ట్వీట్ చేశారు. దీనిపై సన్నీలియోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+