కర్నాటక ఎన్నికలు 2023 ఎగ్జిట్ పోల్స్ LIVE: కన్నడిగులు ఎవరికి జై కొట్టారు..?
బెంగళూరు: కర్నాటకలో ఎన్నికలకు ముందు ప్రీ పోల్ సర్వేలు తమ ఫలితాలను వెల్లడించాయి. దాదాపుగా అన్నీ ప్రీపోల్ సర్వేలు కాంగ్రెస్ అధికారం చేపడుతుందంటూ జోస్యం చెప్పాయి. ఇక బుధవారం రోజున కర్నాటకలోని 224 స్థానాలకు పోలింగ్ జరిగింది.
అయితే ప్రీపోల్ సర్వే ఫలితాలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పగా ఇక ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలు వెల్లడిస్తాయి అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వివిధ పోలింగ్ ఏజెన్సీలు/సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సిద్ధంగా ఉన్నాయి. ఏ సంస్థ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతుందో తెలుసుకునేందుకు వన్ ఇండియా తెలుగు పై లాగిన్ అవ్వండి. మినిట్- టూ - మినిట్ అప్‌డేట్స్ పొందండి.















Click it and Unblock the Notifications