క్లర్క్ పోస్టులు: కర్ణాటక బ్యాంక్ రిక్రూట్‌మెంట్-2017
దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్ లలో క్లర్క్ పోస్టుల భర్తీ కోసం కర్ణాటక బ్యాంకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్21,2016లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్ లలో క్లర్క్ పోస్టుల భర్తీ కోసం కర్ణాటక బ్యాంకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్21,2016లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు పేరు: క్లర్క్
ఉద్యోగ రంగం : గ్రాడ్యుయేట్
ఉద్యోగ ప్రాంతం : ఇండియా వ్యాప్తంగా
పేస్కేల్ : రూ.23,500/ఒక నెలకు

దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్21,2016
అర్హత : కామర్స్/సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/బిజినెస్ మేనెజ్ మెంట్ విభాగాల్లో కనీసం 50శాతం మార్కులతో ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు గడువు : డిసెంబర్ 01,2016 నుంచి డిసెంబర్21,2016 వరకు
దరఖాస్తు విధానం : కర్ణాటక బ్యాంకు అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తును పొందవచ్చు.
మరిన్ని వివరాలకు : https://goo.gl/ycVyuG

Click it and Unblock the Notifications