మంత్రి రాసలీల వీడియో 28 ని.మి: లీక్ అయ్యింది 3 ని.మి.

సహాయం కోసం వచ్చిన విజయలక్ష్మి అనే మహిళతో రాసలీలు జరిపారని ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవికి రాజీనామా చేసిన హెచ్.వై. మేటీ (71) కేసును సీఐడీకి అప్పగించారు.

బెంగళూరు: సహాయం కోసం వచ్చిన విజయలక్ష్మి అనే మహిళతో రాసలీలు జరిపారని ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవికి రాజీనామా చేసిన హెచ్.వై. మేటీ (71)ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య క్లాస్ పీకి ఆ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మీకు సిగ్గుందా ? ఈ వయస్సులో ఇలాంటి పని ఏంటీ ? మీ వయసుకు తగ్గట్లు ప్రవర్తించారా ? మంత్రి పదవికి గౌరవం ఇచ్చారా? రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి ?అంటు సిద్దరామయ్య మండిపడ్డారని తెలిసింది.

Karnataka Chief Minister S Siddaramaiah ordered a probe into the case.

ఆ సందర్బంలో మౌనంగా ఉన్న మాజీ మంత్రి మేటీ తరువాత తేరుకుని అందులో తన తప్పు ఏమీ లేదని సంజాయిషీ ఇవ్వడానికి ప్రయత్నించినా సిద్దరామయ్య పట్టించుకోలేదని, రాజీనామా చేసి వెళ్లిపోవాలని మేటీకి సిద్దూ ఆదేశాలు జారీ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మాజీ మంత్రి మేటీ వీడియోను బళ్లారీకి చెందిన ఆర్ టీఐ కార్యకర్త రాజశేఖర్ ములాలి మీడియాకు విడుదల చేశారని వెలుగు చూసింది. అయితే మేటీ రాసలీల వీడియో తన దగ్గర లేదని చెప్పిన రాజశేఖర్ బుధవారం ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు.

Karnataka Chief Minister S Siddaramaiah ordered a probe into the case.

ఢిల్లీలో ఉన్నా అతను కర్ణాటకలోని మీడియా ప్రతినిధులతో టచ్ లో ఉన్నారు. అయితే అదే సమయంలో రాజశేఖర్ తన స్నేహితుల ద్వారా రాసలీలల వీడియోను మీడియాకు అందించారని సమాచారం. అయితే ఆ వీడియోను తాను మీడియాకు ఇవ్వలేదని రాజశేఖర్ అంటున్నారు.

కర్ణాటక మంత్రిగా పని చేసి బుధవారం రాజీనామా చేసిన హెచ్.వై. మేటీ (మాజీ) రాసలీల వీడియో మొత్తం 28 నిమిషాలు ఉందని, దానిని ఎడిట్ చేసిన తరువాత 3 నిమిషాల 30 సెకన్ల వీడియోను మీడియాకు అందించారని తెలిసింది. ఇంకా ఇద్దరు శాసన సభ్యుల భాగోతం తన దగ్గర ఉందని ఆర్ టీఐ కార్యకర్త రాజశేఖర్ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+