కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజీనామా!
Recommended Video

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజీనామా
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా మే 17వ తేదీ ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడ్యూరప్ప మే 19వ తేదీ శనివారం కర్ణాటక శాసన సభలో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫ్లోర్ టెస్ట్ జరకుండానే యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కాంగ్రెస్, జేడీఎస్ కుళ్లు రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని యడ్యూరప్ప హెచ్చరించారు.













Click it and Unblock the Notifications