వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఫలితాలు.. ప్రకాశ్ రాజ్ నీవెక్కడ.. సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు

By Rajababu
|
Google Oneindia TeluguNews

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తి కాలేదు కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు తమ ప్రతాపాన్ని ఘాటుగానే చూపిస్తున్నారు. ఓ వైపు ఫలితాలు ఉత్కంఠను రేపుతుంటే నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. పదునైన వ్యాఖ్యలతో, వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్న చిత్రాలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

థానోస్‌గా అమిత్ షా

థానోస్‌గా అమిత్ షా

అమితా షా నేతృత్వంలోని బీజేపీని అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌ చిత్రంలోని థానోస్‌తో పోల్చారు. నలుదిక్కులను కైవసం చేసుకొనేందుకు అమిత్ షా పంచ్ విసురుతున్నాడు అని బీజేపీ అనుకూల వర్గం ఓ చిత్రాన్ని పోస్టు చేసింది.

ఎక్కడైనా వీరే

నమ్మండి.. నమ్మకపోండి.. ఈ ఇద్దరు ఎక్కడైనా గెలుస్తారు అని అమిత్ షా, మహేంద్ర సింగ్ ధోని ఫొటోలను పోస్ట్ చేశారు.

కర్ణాటకలో ఆప్ పరిస్థితి

కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఇది. అన్ని సీట్లలో ఆప్ ముందంజలో ఉంది అని సెటైర్ వేశారు.

అమిత్ షా షాపింగ్

కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను అమిత్ షా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రకాశ్ రాజ్ పరిస్థితి

కన్నడ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకాశ్ రాజ్ పరిస్థితి ఇది అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు ఆకట్టుకొంటున్నది.

డోర్లు తెరుచుకొన్నాయి

బీజేపీ ఓ బాస్ మాదిరిగా అడుగుపెట్టేందుకు దక్షిణ భారదేశం డోర్లు తెరిచింది. ఎవరికైనా ఎదురించే సత్తా ఉందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ పరిస్థితి ఇది

కర్ణాటక ఎన్నికల తర్వాత రాహుల్ పరిస్థితి ఇది అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ కనిపించింది.

రాహుల్‌కు సోనియా మందలింపు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో రాహుల్ మందలిస్తున్న సోనియాగాంధీ. అయితే ఈవీఎంలు హ్యాక్ చేశారని ఫిర్యాదు చేస్తుండగా.. రాహుల్ నోర్ముసుకో అని సోనియా గద్దిస్తున్నట్టు ఓ నెటిజన్ ఫొటో పెట్టారు.

రాహుల్ రిపోర్టు కార్డు

రాజకీయాల్లో రాహుల్ గాంధీ రిపోర్టు కార్డు అంటూ ఓ నెటిజన్ పోస్టు చేసిన ఫొటో.

బీజేపీ హవాను అడ్డుకోవడానికి

బీజేపీ హవాను కర్ణాటకలో అడ్డుకోవవానికి కాంగ్రెస్ ఇలా ప్రయత్నం చేస్తున్నది అంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టు చాలా సరదాగా ఆకట్టుకొంటున్నది.

English summary
Karnataka Election results are in very interesting. Entire Nation is looking at Karanataka Elections. Election results are in trending stage. BJP, Congress is neck to neck situation. Karanataka leading towards Hung assembly. BJP crosses 100 seats. Celebrations in the form of slogans have begun in the headquarter of the BJP in Bengaluru as the party has crossed the 100 mark. But not in a postion to capture power. In this occassion, Congress ready to support the JDS. Thirteen sitting ministers in Karnataka are on the verge of losing their seats as they are trailing in their respective constituencies. In this junxture Social media reaction are become very funny.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X