కర్నాటక ముఖ్యమంత్రిగా రేపు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం, ముహూర్థం ఖరారు
Recommended Video

బెంగళూరు: బీజేపీ శాసన సభా పక్ష నేతగా యడ్యూరప్ప ఎన్నికయ్యారు. ఆయన కాసేపట్లో రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అంతేకాదు. తాను శుక్రవారం మధ్యాహ్నం గం.12.20 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో యెడ్డీని శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం బలం నిరూపించుకోవడానికి యడ్యూరప్పకు సమయం ఇవ్వనున్నారు. ఆ సమయంలో ఆయన తన బలం నిరుపించుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్, జేడీఎస్లలోని అసంతృప్తులను బీజేపీ తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది.

యడ్యూరప్ప రేపు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు జేడీఎస్ శాసన శాసన సభా పక్షం భేటీ కానుంది. ఓ వైపు బెంగళూరులో హీటెక్కుతున్న సమయంలోనే మరోవైపు యెడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం గమనార్హం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications