సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కుమారస్వామి: వేదికపై సోనియా, చంద్రబాబు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ అధినేత కుమారస్వామి బుధవారం సాయంత్రం గం.4.30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరవుతున్నారు.
Recommended Video

కుమారస్వామి ప్రమాణస్వీకారం, బెంగళూరు చేరుకున్న ప్రముఖుల అవస్థలు
ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరవుతున్నారు.













Click it and Unblock the Notifications