వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ఎన్నికలు: హంగ్ అసెంబ్లీ దిశగా ఫలితాలు, బీజేపీ-కాంగ్రెస్ పోటాపోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటకలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు పరిణామాలను పరిశీలిస్తే కర్నాటకలో త్రిశంకు కూటమి వచ్చేలా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. జేడీఎస్ సర్వేలు చెప్పినట్లుగానే మూడో స్థానంనలో కొనసాగుతోంది.

కర్నాటక ఎన్నికల ఫలితాలు: ఎప్పటికప్పుడు... మరిన్ని వివరాల ఇక్కడ చూడండి

ఎనిమిదిన్నర గంటల వరకు కాంగ్రెస్ పార్టీ 45 స్థానాల్లో, బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 23 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు.

Karnataka results: Karnataka is heading toward hung assembly

బళ్లారిలో మాత్రం గాలి బ్రదర్స్ హవా కనిపించింది. బీజేపీ సత్తా చాటుతోంది. మొదట బాదామిలో ముందంజలో ఉన్న శ్రీరాములు ఆ తర్వాత వెనుకబడ్డారు. సిద్ధరామయ్య ముందంజలోకి వచ్చారు. ఎక్కువ సర్వేలు చెప్పినట్లుగానే ఇక్కడ హంగ్ వచ్చే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

English summary
Karnataka is heading toward hung assembly. Congress-BJP slug it out as contest gets close.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X