జనరల్ మేనేజర్ పోస్టులు: కరూర్ వైశ్యా బ్యాంక్ రిక్రూట్‌మెంట్-2017
జనరల్ మేనేజర్/మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే23,2017 నుంచి జూన్04,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
జాబ్ ఫీల్డ్: బ్యాంక్ జాబ్స్
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్04,2017
జనరల్ మేనేజర్/మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే23,2017 నుంచి జూన్04,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కరూర్ వైశ్యా బ్యాంక్ పోస్టుల వివరాలు
1.జనరల్ మేనేజర్
2.డిప్యూటీ జనరల్ మేనేజర్(కంపెనీ సెక్రటరీ)
3.డిప్యూటీ జనరల్ మేజర్
4.అసిస్టెంట్ జనరల్ మేనేజర్
5.చీఫ్ మేనేజర్
6.మేనేజర్(చార్టెడ్ అకౌంటెంట్)
వయోపరిమితి: మేనేజర్(చార్టెడ్ అకౌంటెంట్) మినహా మిగతా పోస్టులన్నింటికి ఏదేని డిగ్రీతో పాటు JAIIB/ CAIIB కలిగి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ పోస్టులకు అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ ద్వారా మే23,2017 నుంచి జూన్04,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/JIDZSk

Click it and Unblock the Notifications