ఆర్టికల్ 370 తొలగిస్తే కశ్మీర్ స్వాతంత్య్రానికి బాటలు :ఫరూక్ అబ్దుల్లా

బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో పై ఇప్పటికే పలు విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను తొలగిస్తామని నేటి మ్యానిఫెస్టోలో పేర్కోంది.దీంతో మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా.దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. కాగా ఆర్టికల్ ను రద్దు చేస్తే కశ్మీర్ స్వాతంత్య్రానికి బాటలు వేసినట్టే నని అయన పేర్కోన్నారు.

కాగా బిజేపి నిర్ణయానికి వ్యతిరేకంగా తము పోరాటం చేస్తామని అన్నారు. బీజేపీ దీనిని రద్దు చేయాలని చూస్తున్నారంటే బహుశా ఇది అల్లా కోరిక కూడ కావచ్చు అని అన్నారు. బీజేపీ ఆ పని చేస్తే అది ఖచ్చితంగా స్వాతంత్య్రానికి దారీ తీస్తుందని ఫరూక్ అబ్దూల్లా అన్నారు. కాగా ఇప్పటికే 370 ఆర్టికల్ తోపాటు ఆర్టికల్ 35 ను సవాల్ చేస్తూ సుప్రింకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి ,కాగా ఈనేపథ్యంలోనే బీజేపీ సైతం చాల రోజుల నుండి ఆర్టీకల్ 370 ని రద్దు చేస్తామని చెబుతున్నారు.

Kashmir will get freedom from them,if Revoke Article 370,

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి సైతం దీనిపై స్పందించారు.ఇప్పటికే కశ్మీర్ అల్లోకల్లోలంగా ఉందని ,ఇప్పుడు బీజేపీ నిర్ణయంతో కశ్మీర్ తోపాటు దేశం కూడ అల్లకల్లోలమవుతుందని అన్నారు.కాగా నిప్పుతో బీజేపి ఆడుకోవద్దని ఆమే సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+