6205 పోస్టులకు కేవీఎస్ రిక్రూట్‌మెంట్: దరఖాస్తు చేసుకోండి
కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ 2016 2017(6205ఖాళీలు)
వివరాలు:
జాబ్ ఫీల్డ్: టీచింగ్ జాబ్స్
జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా
దరఖాస్తుకు చివరితేదీ: 17అక్టోబర్, 2016
2016-17, 2017 సంవత్సరానికి గానూ 6,205 ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్స్(పీజీటీఎస్), ట్రైనడ్ గ్రాడ్యూయేట్ టీచర్స్(టీజీటీఎష్), ప్రైమరీ టీచర్(పీఆర్ టీ), ప్రైమరీ టీచర్(సంగీతం) టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన(కేవీఎస్) భారతీయ పౌరుల(టీచర్స్) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు 27 సెప్టెంబర్ 2016 నుంచి 17అక్టోబర్, 2016 వరకు చేసుకోవచ్చు.

కేవీఎస్ గురించి: కేంద్రీ విద్యాలయ సంఘటన అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదు చేయబడిన సంస్థ. (XXI of 1860) on 15th December, 1965. The KVS, an Autonomous Body under MHRD, Government of India.
పోస్టు పేరు: ప్రిన్సిపాల్ (Group A)
మొత్తం ఖాళీలు: 90
వయో పరిమితి: 31 అక్టోబర్, 2016 వరకు 35-50ఏళ్లు మధ్య ఉండాలి.
పే స్కేల్ం 15,600 -39,100 ప్లస్ గ్రేడ్ పే 7600/-
పోస్ట్ పేరు: పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్(పీజీటీ)(Group B)
మొత్తం ఖాళీలు: 690
వయో పరిమితి: అక్టోబర్ 31, 2016 వరకు 40ఏళ్లు
పే స్కేల్: 9300-34,800 ప్లస్ గ్రేడ్ పే 4800/-
పోస్ట్ పేరు: ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్(టీజీటీ)(Group B)
మొత్తం ఖాళీలు: 926
వయో పరిమితి(అక్టోబర్ 31, 2016 వరకు): 35ఏళ్లు
పే స్కేల్: 9,300-34,800 ప్లస్ గ్రేడ్ పే 4600/-
పోస్ట్ పేరు: ప్రైమరీ టీచర్
మొత్తం ఖాళీలు: 4348
వయో పరిమితి(as on 31st Oct 2016): 30ఏళ్లు
పే స్కేల్: 9300-34,800 ప్లే గ్రేడ్ పే 4200/-
పోస్ట్ పేరు: ప్రైమరీ టీచర్(సంగీతం)
మొత్తం: 151
వయో పరిమితి(as on 31st Oct 2016): 30ఏళ్లు
పే స్కేల్: 9,300-34,800 ప్లస్ గ్రేడ్ పే 4200/-
సబ్జెక్ట్ వారీగా ఖాళీలు:
For PGTs -> English - 69, Hindi - 62, Physics - 68, Chemistry - 61, Economics - 48, Commerce - 96, Mathematics - 73, Biology - 66, History - 38, Geography - 31, Computer Science - 78.
For TGTs -> English - 90, Hindi - 116, Social Studies - 160, Science - 120, Sanskrit - 53, Mathematics - 126, P&HE - 67, AE - 120, WE - 74.
పరీక్ష ఫీజు: ఫీజు తిరిగి ఇవ్వబడదు.
ప్రిన్సిపాల్ పోస్ట్ కోసం 1200/-, పీజీటీఎస్, ప్రైమరీ టీచర్, ప్రైమరీ టీచర్(సంగీతం) పోస్టుల కోసం 750/- బ్యాంక్ ఈ చాలన్ ద్వారా బ్యాంకులో ఫీజులో చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ కేటగిరీలకు చెందిన వారు, మాజీ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ. కేవీఎస్‌కు రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించే అధికారం ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేయాలి: 17అక్టోబర్, 2016లోగా ఆసక్తిగల అభ్యర్థులు కేవీఎస్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి: https://goo.gl/3DSiL0












Click it and Unblock the Notifications