Kerala: నరబలి టైమ్ లో లైలా రొమాన్స్ చేసింది అందుకేనా ?, ఫేస్ బుక్ లో సీక్రేట్ !
తిరువనంతపురం/కేరళ: కేరళలో జరిగిన మహిళల నరబలి కేసు మరో మలుపు తిరిగింది. మంత్రగాడిని నమ్ముకున్న నాటు వైద్యుడు ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశాడు. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు నకిలి మాంత్రికుడికి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాడని వెలుగు చూసింది. మహిళలను నరబలి ఇచ్చి వారి శరీరాలను 60 ముక్కలు చేసి, మహిళల ప్రైవేట్ పార్ట్స్ ముక్కలు ముక్కలు చేసి వంట చేసుకుని తిన్నారని వెలుగు చూసింది. నరబలి ఇచ్చే సమయంలో మాంత్రికుడితో వైద్యుడి భార్య రొమాన్స్ చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.
అయితే ఇంత జరగడానికి కారణం అయిన నాటు వైద్యుడు భగవార్ సింగ్ మొదటి నరబలి తరువాత, రెండో నరబలి తరువాత అతని ఫేస్ బుక్ లో సీక్రేట్ కోడ్స్ తో చేసిన పోస్టుల అర్థం ఏమిటి ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫేస్ బుక్ లో వేలాది మంది ఫాలోవర్స్ ను సంపాధించుకున్న నాటు వైద్యుడి ఫేస్ బుక్ అకౌంట్ ను పోలీసులు పరిశీలించడంతో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

వైద్యుడికి ఫాలోవర్స్ ఎక్కువ
కేరళలోని పతనంతిట్టకు చెందిన నాటు వైద్యుడు భగవార్ సింగ్ కు ఫేస్ బుక్ లో వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో చాలా మందిని ఆకర్షించిన వైద్యుడు భగవార్ సింగ్ తాను పుట్టుకతో వచ్చిన వ్యాధులు నయం చేస్తానని, మూలికలతో వైద్యం చేస్తానని చాలా మందికి దగ్గర అయ్యాడని పోలీసులు అంటున్నారు.

రూ. లక్షల్లో డీల్.... నరబలి ఇచ్చేశారు
కేరళలో జరిగిన మహిళల నరబలి కేసు మరో మలుపు తిరిగింది. మంత్రగాడు మోహమ్మద్ షఫీని నమ్ముకున్న నాటు వైద్యుడు భగవార్ సింగ్ ఇద్దరు మహిళలను అతని ఇంట్లోనే చంపేశాడు. నరబలి ఇవ్వడానికి నాటు వైద్యుడు భగవార్ సింగ్ నకిలి మాంత్రికుడు మోహమ్మద్ షఫీ చేతికి లక్షల రూపాయలు ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భర్త ముందే మాంత్రికుడితో రొమాన్స్
నరబలి ఇచ్చే సమయంలో మాంత్రికుడు మోహమ్మద్ షఫీతో వైద్యుడు భగవార్ సింగ్ భార్య లైలా రొమాన్స్ చేసిందని వెలుగు చూసింది. నరబలి ముందు శాంతి జరగాలంటే పూజ చేసే మహిళ పరాయి పురుషడితో రొమాన్స్ చెయ్యాలని షఫీ చెప్పాడని, అందుకు తన భార్య లైలాతో అతను రొమాన్స్ చెయ్యడానికి భగవార్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని పోలీసులు అంటున్నారు.

ఫేస్ బుక్ లో పోస్టులు
మహిళలను నరబలి ఇచ్చి వారి శరీరాలను ముక్కలు చేసి, మహిళల ప్రైవేట్ పార్ట్స్ ముక్కలు ముక్కలు చేసిన భగవార్ సింగ్, లైలా దంపతులు వంట చేసుకుని తిన్నారని వెలుగు చూసింది. ఆ సందర్బంలో మాంసం వంటల గురించి భగవార్ సింగ్ అతని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కుమ్మరి భార్య బొమ్మతో ?
నాటు వైద్యుడు భగవార్ సింగ్ మొదట రోసలిన్ ను నరబలి తరువాత, రెండోసారి పధ్మాను నరబలి తరువాత అతని ఫేస్ బుక్ లో సీక్రేట్ కోడ్స్ తో చేసిన పోస్టుల అర్థం ఏమిటి ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కుమ్మరి భార్య బొమ్మతో అనే పదాలతో కవతి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని పోలీసులు అంటున్నారు.

కవితల రూపంలో కోడ్స్ ఉన్నాయా ?
మహిళల నరబలికి అర్థం వచ్చేలా నాటు వైద్యుడు ఫేస్ బుక్ లో కవితల రూపంలో పోస్టు చేశాడా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వేలాది మంది ఫాలోవర్స్ ను సంపాధించుకున్న నాటు వైద్యుడి ఫేస్ బుక్ అకౌంట్ ను పోలీసులు పరిశీలించడంతో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications