లుడో, షటిల్, దొంగ పోలిస్ తీసుకొచ్చిన గొడవ, సొంత అక్కపై 8 ఏళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు
కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో స్కూల్ లేకపోవడంతో పిల్లలు ఆటల్లో మునిగిపోతున్నారు. అయితే కేరళలో ఓ పిల్లాడిని తన సోదరి, ఆమె స్నేహితులు ఆడిపించుకోవడం లేదు. దీంతో ఉమర్ నిదర్ అనే కుర్రాడు.. ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. తాను అబ్బాయి అయినందున.. తనను ఆడనివ్వడం లేదు అని ఫిర్యాదులో బాలుడు తెలిపారు.

తన సోదరి, ఆమె స్నేహితులు.. ల్యూడో, షటిల్, దొంగ పోలీసు ఆటలు ఆడుకొంటున్నారని బాలుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాలుడు తండ్రితో చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేయమని సరదాగా అంటే అతను సీరియస్‌గా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Recommended Video
లాక్ డౌన్ వల్ల పిల్లాడు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అతని స్నేహితులతో ఆడుకోవడం వీలుకాకపోవంతో.. అక్కతో ఆడుకోవాలని చూస్తే వారు ఎగతాళి చేయడంతో ఆందోళన చెందాడు. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశాడు. మూడో తరగతి చదువుతున్న ఉమర్ నిదర్.. ఇంగ్లీష్‌లో ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు. విద్యార్థి నుంచి ఫిర్యాదు తీసుకున్నాక.. వెంటనే విచారిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కానీ మరునాడే రావాలని విద్యార్థి పట్టుబట్టడంతో.. విచారణ చేపట్టారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్‌డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications