నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు: మలయాళం హీరో దిలీప్ మేనేజర్ కు ఝలక్, మీకెందుకు ?
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రముఖ మాలీవుడ్ హీరో దిలీప్ మేనేజర్ ఏఎస్ సునీల్ రాజ్ అలియాస్ అప్పుణ్ణికి కేరళ హైకోర్టులో చుక్కెదురైయ్యింది. సునీల్ రాజ్ కు ముందస్తు బెయిల్
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రముఖ మాలీవుడ్ హీరో దిలీప్ మేనేజర్ ఏఎస్ సునీల్ రాజ్ అలియాస్ అప్పుణ్ణికి కేరళ హైకోర్టులో చుక్కెదురైయ్యింది. సునీల్ రాజ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కేరళ హై కోర్టు నిరాకరించింది.
పోలీసులు మిమ్మల్ని ఇంత వరకు విచారణ చెయ్యలేదు, అరెస్టు చెయ్యలేదు, శారీరకంగా, మానసికంగా హింసించలేదు, అలాంటప్పుడు మీరు ఎందుకు ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేశారు ? అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి సునీల్ థామస్ దిలీప్ మేనజర్ సునీల్ రాజ్ అలియాస్ అపుణ్ణిని ప్రశ్నించారు.

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో మీకు ఎలాంటి సంబంధం లేకుంటే ఎందుకు ముందస్తు బెయిల్ కావాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయంతోనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నామని సునీల్ రాజ్ న్యాయవాది కోర్టులో చెప్పారు. పోలీసులు విచారణ చేసి మీ పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన తరువాత చూద్దాం అని హైకోర్టు న్యాయమూర్తి సునీల్ థామస్ చెప్పడంతో సునీల్ రాజ్ షాక్ కు గురైనాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications