lady director: రేయ్ బట్టలు విప్పేసి నేను చెప్పినట్లు నటించు, ఫేమస్ లేడీ డైరెక్టర్ అందర్, ఓటీటీలో !
కొచ్చి/తిరువనంతపురం: వెబ్ సరీస్ లు తీస్తున్న లేడీ డైరెక్టర్ కొంతమందిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 18 ప్లస్ వెబ్ సరీస్ లు తియ్యడమే మేడమ్ ప్రత్యేకత. తల్లిదండ్రుల పెట్టిన పేరుకు వంద శాతం రివర్స్ లో ఆమె పని చేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలని, డబ్బులు సంపాధించాలని ప్రయత్నిస్తున్నారు. మేడమ్ తీసిన వెబ్ సిరీస్ ప్రసారం కాకుండా నిలిపివేయాలని, ఆ వెబ్ సిరీస్ ప్రసారం అయితే నాతో పాటు నాకుటుంబ సభ్యులు పరువు గంగలో కలిసిపోతుందని, మేము ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందని ఓ యువకుడు కేసు పెట్టాడు. రేయ్ మర్యాదగా బట్టలు మొత్తం విప్పేసి వెబ్ సిరీస్ లో నేను చెప్పినట్లు నటించు లేదంటే ? అని మేడమ్ నన్ను బెదిరించి వెబ్ సరీస్ తీశారని ఆ నటుడు పోలీసు కేసు పెట్టడంతో లేడీ డైరెక్టర్ అరెస్టు అయ్యింది.

బూతు సినిమాలు తియ్యడంలో ఫేమస్
కేరళలోని కొట్టాయంలో లక్ష్మీ దీప్తా (37) అనే మహిళ నివాసం ఉంటున్నది. తల్లిదండ్రుల పెట్టిన పేరుకు ఏమాత్రం సంబంధం లేకుండా లక్ష్మీ దీప్తా వంద శాతం రివర్స్ లోపని చేస్తోంది. ఓటీటీలో దుమ్మురేపుతున్న కొన్ని బెబ్ సిరీస్ కు లక్ష్మీ దీప్తా దర్శకత్వం వహించింది. మేడ్ లక్ష్మీ దీప్తా తీసిన ఓటీటీ వెబ్ సరీస్ లు అన్నీ 18 ప్లస్ వెబ్ సరీస్ లు కావడమే ప్రత్యేకత.

మేడమ్ తీసిన వెబ్ సిరీస్ లు
కేరళకు చెందిన లక్ష్మీ దీప్తా ఇంతకు ముందు నాన్సీ, సెలిన్ టక్సన్ క్లాస్, పాల్ పాయసం తదితర వెబ్ సిరీస్ లు తీసింది. లక్ష్మీ దీప్తా తీసిన వెబ్ సిరీస్ లో 18 ప్లస్ వాళ్లు చూసి ఆనందించారు. లక్ష్మీ దీప్తా తీసిన వెబ్ సరీస్ లు అన్ని అశ్లీల సన్నివేశాలతో మాలయాలం సినిమాల లాగా పెద్దలు మాత్రమే చూసే వెబ్ సరీస్ లు తీశారు. మేడమ్ లక్ష్మీ దీప్తా చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల ఓ వెబ్ సరిస్ కు లక్ష్మీ దీప్తా దర్శకత్వం వహించింది. అక్కడే మేడమ్ లక్ష్మీ దీప్తా అసలు కథ మొదలైయ్యింది.

కేసు పెట్టిన నటుడు
కేరళలోని తిరువనంతపురం ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే సమయంలో ఆ యువకుడు తనకు అవకాశం ఇవ్వాలని లక్ష్మీ దీప్తా వద్దకు వెళ్లాడు. తరువాత లక్ష్మీ దీప్తి దర్శకత్వం వహిస్తున్న వెబ్ సరీస్ లో ఆ యువకుడు నటించాడు. అదే యువకుడు ఇప్పుడు మహిళా దర్శకురాలు లక్ష్మీ దీప్తాపై పోలీసులకు సంచలన సమాచారం ఇచ్చి ఆమె మీద కేసు పెట్టాడు.

నన్ను హీరోగా పెట్టి వెబ్ సిరీస్ మొదలు పెట్టారు
యువనటుడు చేసిన ఫిర్యాదులో తాను అవకాశం కోసం లక్ష్మీ దీప్తాని సంప్రదించానని, తనకు హీరోగా అవకాశం ఇస్తానని ఆమె నమ్మించిందని చెప్పాడు. చెప్పినట్లు తనకు మాట ఇచ్చిన లక్ష్మీ దీప్తా ఆమె దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. లక్ష్మీ దీప్తా దర్శకత్వం వహిస్తున్న వెబ్ సరీస్ లో నేను కూడా చాలా రోజులు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొన్నానని ఆ యువకుడు తిరువనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రేయ్ బట్టలు మొత్తం విప్పేసి నటించు
లక్ష్మీ దీప్తా తీసిన వెబ్ సిరీస్ ప్రసారం కాకుండా నిలిపివేయాలని, ఆ వెబ్ సిరీస్ ప్రసారం అయితే నాతో పాటు నాకుటుంబ సభ్యులు పరువు గంగలో కలిసిపోతుందని, మేము ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందని ఆ యువ నటుడు కేసు పెట్టాడు. రేయ్ మర్యాదగా బట్టలు మొత్తం విప్పేసి వెబ్ సిరీస్ లో నేను చెప్పినట్లు నటించు లేదంటే ? నీ అంతు చూస్తానని బెదిరించిన లక్ష్మీ దీప్తా గతంలో తనతో చేసుకున్న అగ్రిమెంట్ అడ్డం పెట్టుకుని తనను బెదిరించి వెబ్ సిరీస్ తీశారని ఆ నటుడు పోలీసు కేసు పెట్టాడు.

హైకోర్టులో నో బెయిల్..... లేడీ డైరెక్టర్ అరెస్టు
యువకుడు ఫిర్యాదు చెయ్యడంతో అరువికారై పోలీసులు లేడీ డైరెక్టర్ లక్ష్మీ దీప్తా, ఓటీటీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో లేడీ డైరెక్టర్ లక్ష్మీ దీప్తా ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లక్ష్మీ దీప్తా పిటిషన్‌ను విచారణ చేసిన హైకోర్టు బెయిల్ పిటీషన్ కొట్టివేసి ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అనంతరం లక్ష్మీ దీప్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ దీప్తా అరెస్టు కావడం మలయాళ సినీ రంగంలో కలకలం రేపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications