మోడీపై ఫేస్‌బుక్ అసంబద్ద పోస్ట్: కేరళ యువకుడి అరెస్ట్

తిరువనంతపురం: సామాజిక అనుసంధాన ఫేస్‌బుక్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి మోడీ పైన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశారు.

Kerala Youth arrested for posting abusive comments on FB

ఈ మేరకు రజీష్ అనే యువకుడిపై కొల్లామ్ జిల్లాలోని అంచల్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 66(ఏ), ఐటీ చట్టం 67, ఐపీసీ 153 కింద కేసు నమోదు చేశారు.

ఫేస్‌బుక్‌లో మోడీకి వ్యతిరేకంగా ఆ యువకుడు మూడు పోస్టులు చేశాడని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజీష్ స్థానిక సీపీఐ(ఎం) కార్యకర్త. అందులో ఓ పోస్ట్ మతవివాదాలు రెచ్చగొట్టేలా ఉందని అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+