అటవీశాఖలో ఉద్యోగాలు: ఫారెస్టు గార్డు ఉద్యోగాలకు అప్లయ్ చేయండి
కర్నాటక అటవీశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫారెస్టు గార్డు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జూన్ 2020.
సంస్థ పేరు: కర్నాటక అటవీశాఖ
పోస్టు పేరు: ఫారెస్ట్ గార్డు
పోస్టుల సంఖ్య: 339
జాబ్ లొకేషన్: కర్నాటక
దరఖాస్తుకు చివరి తేదీ: 15 జూన్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి/పీయూసీ
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెడికల్ ఫిట్నెస్ టెస్టు మరియు ఫిజికల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.45/-
ఇతరులకు: రూ.120/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 జూన్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://kfdrecruitment.in/
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications