Khiladi: బెడ్ రూమ్ లో జ్యోతిష్యుడితో భార్య రొమాన్స్, ఓపికగా వీడియో తీసిన భర్త, కట్ చేస్తే రూ. లక్షలు !
బెంగళూరు/మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. భర్త కారు డ్రైవర్. కరోనా వైరస్ దెబ్బతో అనుకున్న విధంగా డబ్బులు సంపాధించలేని భర్త సతమతం అయ్యాడు. ఇదే సమయంలో దంపతులు ప్రముఖ గుడిలో పూజారిగా పని చేస్తున్న ఫేమస్ జ్యోతిష్యుడిని కలిశారు. మా ఇంట్లో సమస్యలు ఉన్నాయని, మా సమస్యలు తీరిపోవడానికి మీరు ఏదైనా పరిష్కారం చూపించాలని ఆ జ్యోతిష్యుడికి మనవి చేశారు. మీ ఇంట్లో దుష్టపరిహారానికి పూజలు చేస్తే మీ సమస్యలు అన్నీ తీరిపోతాయని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. అనుకున్నట్లే దంపతుల ఇంటికి వెళ్లిన జ్యోతిష్యుడు దంపతుల ఇంట్లో ప్రత్యేక పూజలు చేశాడు. జ్యోతిష్యుడు పూజలు సమయంలో ఇంట్లో భార్య మాత్రమే ఉండటంతో భర్త బయట వెళ్లాడు. పూజలు అన్ని పూర్తి చేసిన జ్యోతిష్యుడు ఆ రోజు రాత్రి వారి ఇంట్లోనే ఉండి మరుసటి రోజు అతను వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు జ్యోతిష్యుడికి ఫోన్ చేసిన భర్త అతనికి ఓ వీడియో పంపించాడు. మా ఇంట్లో పూజలు చెయ్యమంటే నువ్వు నా భార్యకు బెడ్ రూమ్ లో పూజలు చేసి ఆమెతో ఎంజాయ్ చేస్తావా ?, నేను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నా భార్యతో నువ్వు ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఒక్కరు కూడారారని బ్లాక్ మెయిల్ చేశాడు. భర్తకు రూ. 15 లక్షలు ఇచ్చిన జ్యోతిష్యుడు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకూడదని మనవి చేశాడు. మళ్లీ కొన్ని రోజుల తరువాత భర్త ఆ జ్యోతిష్యుడిని అలాగే బెదిరించిన లేడీ భర్త అతని దగ్గర రూ. 34 లక్షలు లాక్కొన్నాడు. అంతటితో జ్యోతిష్యుడిని వదిలేయకుండా పదేపదే బ్లాక్ మెయిల్ చేసిన భర్త అతని నుంచి ఇంకా కొన్ని లక్షల రూపాయలు లాక్కోవాలని స్కెచ్ వేశాడు, అయితే జ్యోతిష్యుడి దెబ్బతో భర్తతో పాటు అతని భార్య జైలుపాలైనారు. కిలాడీ దంపతులు వేసిన స్కెచ్, జ్యోతిష్యుడి దగ్గర తీసుకున్న డబ్బుతో వాళ్లు ఏం చేశారు ? అని తెలుసుకున్న పోలీసులు, స్థానికులు షాక్ అయ్యారు.

పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న కిలాడీ దంపతులు
కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని సోమవారపేటకు చెందిన భవ్యా (30), హాసన్ జిల్లాలోని అరకలగూడుకు చెందిన కుమార్ అలియాస్ కుమార్ రాజా (35)కు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న కుమార్, భవ్యా దంపతులు మంగళూరులో కాపురం చేస్తున్నారు. భవ్యా భర్త కుమార్ కారు డ్రైవర్. కరోనా వైరస్ దెబ్బతో అనుకున్న విధంగా డబ్బులు సంపాధించలేని భవ్యా భర్త కుమార్ సతమతం అయ్యాడు.

ఫేమస్ జ్యోతిష్యుడితో భేటీ
మంగళూరులో ప్రముఖ జ్యోతిష్యుడు నివాసం ఉంటున్నాడు. ఇదే సమయంలో భవ్యా కుమార్ దంపతులు ప్రముఖ గుడిలో పూజారిగా పని చేస్తున్న ఫేమస్ జ్యోతిష్యుడిని కలిశారు. మా ఇంట్లో సమస్యలు ఉన్నాయని, మా సమస్యలు తీరిపోవడానికి మీరు ఏదైనా పరిష్కారం చూపించాలని ఆ జ్యోతిష్యుడికి కుమార్, భవ్యా దంపతులు మనవి చేశారు.

పూజలు చెయ్యడానికి వెళ్లిన జ్యోతిష్యుడు
మీ ఇంట్లో దుష్టపరిహారానికి పూజలు చేస్తే మీ సమస్యలు అన్నీ తీరిపోతాయని ఆ జ్యోతిష్యుడు కుమార్, భవ్యా దంపతులకు చెప్పాడు. అనుకున్నట్లే కుమార్, భవ్యా దంపతుల ఇంటికి వెళ్లిన జ్యోతిష్యుడు వారి ఇంట్లో ప్రత్యేక పూజలు చేశాడు. జ్యోతిష్యుడు పూజలు సమయంలో ఇంట్లో భార్య భవ్యా మాత్రమే ఉండటంతో ఆమె భర్త కుామర్ ఇంటి బయట వెళ్లాడు.

జ్యోతిష్యుడిని వలలో వేసుకున్న భార్య
ఇంట్లో ఒంటరిగా పూజలు చేస్తున్న జ్యోతిష్యుడితో తియ్యటి మాటలు చెప్పిన భవ్యా ఆమె వయ్యారాలు వలకబోసి అతన్ని వలలో వేసుకుంది. నీతో నా కోరికలు తీర్చుకోవాలని ఉందని, నా భర్త నాతో సక్రమంగా కాపురం చెయ్యడం లేదని భవ్యా ఆ జ్యోతిష్యుడికి చెప్పింది. వయసులో ఉన్న భవ్యాతో ఎంజాయ్ చెయ్యడానికి ఆ జ్యోతిష్యుడు కూడా ఆసక్తి చూపించాడు.

సీక్రేట్ గా భార్య రొమాన్స్ వీడియో తీసిన భర్త
కుమార్ ఇంట్లో పూజలు అన్ని పూర్తి చేసిన జ్యోతిష్యుడు ఆ రోజు రాత్రి వారి ఇంట్లోనే ఉండి భవ్యాతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. భార్య భవ్యా జ్యోతిష్యుడితో రాత్రి రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆమె భర్త కుమార్ మరో రూమ్ లో నుంచి సీక్రేట్ గా వీడియోలు తీశాడు. రాత్రి మొత్తం జ్యోతిష్యుడు భవ్యాతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె భర్త కుమార్ వీడియోలు తీస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు జ్యోతిష్యుడు భవ్యా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

వీడియోలు చూసి హడలిపోయిన జ్యోతిష్యుడు
కొన్ని రోజులకు జ్యోతిష్యుడికి ఫోన్ చేసిన భవ్యా భర్త కుమార్ అతనికి ఓ వీడియో పంపించాడు. మా ఇంట్లో పూజలు చెయ్యమంటే నువ్వు నా భార్య భవ్యాకు బెడ్ రూమ్ లో పూజలు చేసి ఆమెతో ఎంజాయ్ చేస్తావా ?, నేను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నా భార్యతో నువ్వు ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఒక్కరు కూడారారని కుమార్ ఆ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేశాడు.

రూ. 50 లక్షలు లాగేసిన కిలాడీ దంపతులు
తన రొమాన్స్ వీడియో బయటకు వస్తే ఇంతకాలం తాను సంపాధించిన పేరు ప్రతిష్టలు దెబ్బ తింటాయని ఆ జ్యోతిష్యుడు హడలిపోయాడు. భవ్యా భర్త కుమార్ అడిగినట్లు అతనికి రూ. 15 లక్షలు ఇచ్చిన జ్యోతిష్యుడు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకూడదని మనవి చేశాడు. మళ్లీ కొన్ని రోజుల తరువాత భవ్యా భర్త కుమార్ ఆ జ్యోతిష్యుడిని అలాగే బెదిరించి అతని దగ్గర మరోసారి రూ. 34 లక్షలు లాక్కొన్నాడు.

పోలీసు కేసు పెట్టిన జ్యోతిష్యుడు
అంతటితో జ్యోతిష్యుడిని వదిలేయకుండా కుమార్, భవ్యా దంపతులు పదేపదే బ్లాక్ మెయిల్ చేసి అతని నుంచి ఇంకా కొన్ని లక్షల రూపాయలు లాక్కోవాలని స్కెచ్ వేశారు, అయితే కుమార్ టార్చర్ తట్టుకోలేని ఆ జ్యోతిష్యుడు మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జ్యోతిష్యుడి దెబ్బతో మంగళూరు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

అపార్ట్ మెంట్ లీజ్ కు.... ఖరీదైన ఫర్నీచర్
పోలీసులు కిలాడీ దంపతులు భవ్యా, కుమార్ ను అరెస్టు చేశారు. జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి లాక్కొన్న డబ్బుతో రూ. 10 లక్షలు ఇచ్చి ఖరీదైన అపార్ట్ మెంట్ ను లీజ్ కు తీసుకున్నారని, రూ. 7 లక్షలు ఖర్చు పెట్టి ఇంటికి కావలసిన ఫర్నీచర్, సామాన్లు తీసుకున్నారని, కొత్త బైక్, కారు కొనుగోలు చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భవ్యాతో పాటు ఆమె భర్త కుమార్ జైలుపాలైనారు. కిలాడీ దంపతులు కుమార్, భవ్యా వేసిన స్కెచ్, జ్యోతిష్యుడి దగ్గర తీసుకున్న డబ్బుతో వాళ్లు ఏం చేశారు ? అని తెలుసుకున్న పోలీసులు, స్థానికులు షాక్ అయ్యారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications