Khiladi lady: ఆర్మీ డాక్టర్ తో రొమాన్స్, రేప్ కేసు పెడుతానని రూ 10 లక్షలు స్వాహా, భార్యకు తెలిసి !

శ్రీనగర్/ హైదరాబాద్: వివాహం చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న డాక్టర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో రెండు సంవత్సరాల క్రితం ఓ యువతి ఆ డాక్టర్ కు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఆ యువతి, డాక్టర్ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. రానురాను ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకుంటూ దగ్గర అయ్యారు. గత ఏడాది నేరుగా కలుసుకున్న డాక్టర్, ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్ శారీరక సంబంధం పెట్టుకున్నారు. అప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ తో ఆ డాక్టర్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. డాక్టర్ తో ఏకాంతంగా ఉంటున్న సమయంలో అతనికి తెలీకుండా సీక్రేట్ గా బెడ్ రూమ్ లో నగ్నంగా రొమాన్స్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు తీసిన కిలాడీ లేడీ తరువాత అసలు స్వరూపం చూపించింది.

నగ్న వీడియోలు అడ్డం పెట్టుకున్న యువతి ఇప్పటి వరకు ఆ డాక్టర్ దగ్గర రూ. 10 లక్షలకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు డాక్టర్ ఆస్తులు రాసివ్వాలని కిలాడీ లేడీ డిమాండ్ చేసింది, ఆస్తులు రాసివ్వకుంటే నన్ను రేప్ చేశావని కేసు పెడుతానని ఆ యువతి బ్లాక్ మెయిల్ చేసింది. ఇంతకాలం ఫేస్ బుక్ ప్రియురాలితో ఎంజాయ్ చేసిన డాక్టర్ మిలటరీ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుండటంతో అతను ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె ఆడినట్లు అంతా అడి లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. బాధితుడి సోదరుడు ఫేస్ బుక్ కిలాడీ మీద కేసు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

 ఆర్మీలో ఉద్యోగం

ఆర్మీలో ఉద్యోగం

శ్రీనగర్ ఆర్మీ బేస్ లో ఫిజియోథెరఫిస్టుగా ఓ డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం చేసుకుని భార్యతో కాపురం చేస్తున్నఆ డాక్టర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో రెండు సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి ఆ డాక్టర్ కు పరిచయం అయ్యింది.

 లేడీతో డాక్టర్ తో అక్రమ సంబంధం

లేడీతో డాక్టర్ తో అక్రమ సంబంధం

ఒరిస్సాకు బదిలి అయినప్పటి నుంచి ఆ డాక్టర్, స్వప్నా సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఆర్మీ డాక్టర్ ఒరిస్సాకు బదిలి అయ్యాడు. ఒరిస్సాలో ఉన్న సమయంలో ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటూ దగ్గర అయ్యారు. గత ఏడాది ఆ డాక్టర్, స్వప్నా నేరుగా కలుసుకున్నారు. తరువాత డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ స్వప్నా శారీరక సంబంధం పెట్టుకున్నారు. అప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ స్వప్నాతో ఆ డాక్టర్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు.

 బెడ్ రూమ్ వీడియోలు తీసిన కిలాడీ లేడీ

బెడ్ రూమ్ వీడియోలు తీసిన కిలాడీ లేడీ

డాక్టర్ తో ఏకాంతంగా ఉంటున్న సమయంలో అతనికి తెలీకుండా సీక్రేట్ గా బెడ్ రూమ్ లో నగ్నంగా రొమాన్స్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు తీసిన కిలాడీ లేడీ స్వప్నా తరువాత ఆమె అసలు స్వరూపం చూపించింది. డాక్టర్ తో కలిసిన ప్రతిసారి బెడ్ రూమ్ వీడియోలు తీసిన స్వప్నా తరువాత వాటితో రసవత్తరమైన గేమ్ ఆడింది.

 రూ. 10 లక్షలు స్వాహా చేసింది

రూ. 10 లక్షలు స్వాహా చేసింది

కొన్ని నెలల క్రితం కిలాడీ లేడీ స్వప్నా ఆమె దగ్గర ఉన్న నగ్న వీడియోలు డాక్టర్ ప్రియుడికి చూపించడంతో అతను షాక్ అయ్యాడు.

తనను వివాహం చేసుకోవాలని, లేదంటే నువ్వు నన్ను రేప్ చేశావని కేసు పెడుతానని స్వప్నా అతన్ని బెదిరించింది. డాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసిన స్వప్నా తరువాత అతని నుంచి ఇప్పటి వరకు రూ. 10 లక్షలకు పైగా వసూలు చేసింది.

 డాక్టర్ ఆస్తులు లాక్కోవాలని స్కెచ్

డాక్టర్ ఆస్తులు లాక్కోవాలని స్కెచ్

బెడ్ రూమ్ నగ్న వీడియోలు అడ్డం పెట్టుకున్న స్వప్నా ఇప్పటి వరకు ఆ డాక్టర్ దగ్గర రూ. 10 లక్షలకు పైగా వసూలు చేసి ఇప్పుడు డాక్టర్ ఆస్తులు రాసివ్వాలని కిలాడీ లేడీ డిమాండ్ చేసింది, ఆస్తులు రాసివ్వకుంటే నన్ను రేప్ చేశావని కేసు పెడుతానని స్వప్నా బ్లాక్ మెయిల్ చేసింది. రోజురోజుకు స్వప్నా టార్చర్ ఎక్కువ కావడం, రేప్ కేసు పెడుతానని బెదిరించడం, ఆస్తులు రాసివ్వాలని వేధించడంతో భయపడిపోయిన డాక్టర్ అతని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు.

Recommended Video

    Manda krishna said the only one to hold a Dalit empowerment conference to divert public attention
     మాయం అయిన కిలాడి

    మాయం అయిన కిలాడి

    ఇంతకాలం సోషల్ మీడియా ప్రియురాలితో ఎంజాయ్ చేసిన డాక్టర్ మిలటరి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుండటంతో అతని ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె ఆడినట్లు అంతా అడి లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. ఇప్పుడు బాధితుడి సోదరుడు ఫేస్ బుక్ కిలాడీ మీద కేసు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన మీద కేసు పెట్టారని తెలుసుకున్న కాన్పూర్ కిలాడీ లేడి ఇప్పుడు మాయం అయిపోయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+