Khiladi lady: హనీట్రాప్ కేసులో జాతీయ పార్టీ లేడీ లీడర్ అరెస్టు, బిగ్ షాట్స్ టార్గెట్, ఐటీ హబ్ లో !
బెంగళూరు/ చెన్నై: బిగ్ షాట్స్ తో పాటు ప్రముఖలను టార్గెట్ చేసుకున్న కిలాడీ లేడీ వారిని వలలో వేసుకుంటున్నది. హై ప్రోఫైల్ ఉన్న ప్రముఖులతో పరిచయం పెంచుకుంటున్న సుందరాంగి ఆమె అందంతో వారిని ముగ్గులోకి దింపుతున్నది. కిలాడీ లేడీ వయ్యారాల, వగలాడి మాటలు వింటున్న కొందరు ఆమె వలలో పడిపోతున్నారు. ఆమాటలు ఈ మాటలు చెబుతున్న వారిని స్వర్గం చూపిస్తానని చెప్పింది. నిండా మునిగినవాళ్లకు చలేముంది అంటూ వారు కూడా ఆమెతో ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అయ్యారు. చాలా మంది వగలాడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారని సమాచారం. అయితే తన వలలో పడి తనతో ఎంజాయ్ చేస్తున్న వారి బెడ్ రూమ్ వీడియోలను ఆమె సీక్రేట్ గా రికార్డు చేస్తావుందని వారు ఊహించలేకపోయారు. బిగ్ షాట్స్ తో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు అడ్డం పెట్టుకుని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ చిక్కినకాడికి చిక్కినంత లాక్కొని ఎంజాయ్ చేసింది. బెంగళూరులోని ప్రముఖ కాంట్రాక్టర్ ను ఇలాగే హనీట్రాప్ తో ముగ్గులోకి దింపి వీడియోలు తియ్యడంతో అతను పోలీసులను ఆశ్రయించడంతో ఇప్పుడు ఆ కిలాడీ లేడీ అడ్డంగా బుక్కైపోయింది. బెంగళూరులో అరెస్టు అయిన కిలాడీ లేడీ ప్రముఖ రాజకీయ పార్టీలో కీలకపదవిలో ఉందని, కర్ణాటక పక్క రాష్ట్రంలో ఆ పార్టీ ఇన్ చార్జ్ నాయకురాలిగా పని చేస్తోందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ లోని ఆ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారని సమాచారం.

హై ప్రోఫైల్ మగాళ్లు టార్గెట్
ఓ జాతీయ పార్టీలో కీలకపదవిలో ఉంటున్న ధివిశ్రీ (పేరు మార్చడం జరిగింది) చూడటానికి అందంగా, నాజుకుగా ఉంటుంది. హై ప్రోఫైల్ ఉన్న ప్రముఖులతో పరిచయం పెంచుకుంటున్న సుందరాంగి ధివిశ్రీ ఆమె అందంతో వారిని ముగ్గులోకి దింపుతున్నది. కిలాడీ లేడీ ధివిశ్రీ వయ్యారాలు చూసి ఆ వగలాడి మాటలు వింటున్న కొందరు ఆమె వలలో పడిపోతున్నారు.

బెడ్ రూమ్ వీడియోలు తీస్తున్న వగలాడి
ఆమాటలు ఈ మాటలు చెబుతున్న ధివిశ్రీ వారికి స్వర్గం చూపిస్తానని చెప్పింది. ధివిశ్రీ వయ్యారాలు చూసిన చాలామంది ఆమెతో ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అయ్యారు. చాలా మంది వగలాడి ధివిశ్రీ ఇంతకాలం పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారని సమాచారం. అయితే తన వలలో పడి తనతో ఎంజాయ్ చేస్తున్న వారి బెడ్ రూమ్ వీడియోలను ధివిశ్రీ సీక్రేట్ గా రికార్డు చేస్తావుందని వారు ఊహించలేకపోయారు.

బెంగళూరు కాంట్రాక్టర్ ను బ్లాక్ మెయిల్ చేసింది..... బుక్కైపోయింది
బెంగళూరులోని ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ ను ఇలాగే హనీట్రాప్ తో ధివిశ్రీ ముగ్గులోకి దింపింది. బెంగళూరు సివిల్ కాంట్రాక్టర్ కూడా ధివిశ్రీతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడని తెలిసింది. ఆ సివిల్ కాంట్రాక్టర్ తో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ధివిశ్రీ వీడియోలు తీసి అతన్ని బ్లాక్ మెయిల్ చేసింది. సివిల్ కాంట్రాక్టర్ బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులను ఆశ్రయించడంతో ఇప్పుడు కిలాడీ లేడీ ధివిశ్రీ అడ్డంగా బుక్కైపోయింది.
Recommended Video

తమిళనాడు ఇన్ చార్జ్
బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు పక్కాప్లాన్ తో ధివిశ్రీని అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్టు అయిన కిలాడీ లేడీ ధివిశ్రీ ప్రముఖ రాజకీయ పార్టీలో కీలకపదవిలో ఉందని, కర్ణాటక పక్క రాష్ట్రం అయిన తమిళనాడులో ఆ పార్టీఇన్ చార్జ్ నాయకురాలిగా పని చేస్తోందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ లోని ఆ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారని సమాచారం. ఐఏఎస్ లు, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులను కూడా ధివిశ్రీ టార్గెట్ చేసుకుని హనీట్రాప్ తో ముగ్గులోకి దింపాలని టార్గెట్ చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద ఓ జాతీయ పార్టీ నాయకురాలు ఇలాంటి కేసులో అరెస్టు కావడంతో ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications